స్పెర్మ్ కౌంట్ సమస్యతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే ఈ సమస్య 11 రోజుల్లో దూరం..!

సాధారణంగా ఈ మధ్యకాలంలో కొత్తగా పెళ్లి జరిగిన జంటలు సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్నారు.వివాహం జరిగిన చాలా సంవత్సరాల వరకు ఈ జంటలలో సంతానం కలగడం లేదు.

 Are You Suffering From Sperm Count Problem If You Do This, This Problem Will Go-TeluguStop.com

వీరికి ఇది ఒక చిరకాల కోరికగా మారిపోయింది.ముఖ్యంగా చెప్పాలంటే సంతానలేని సమస్య( Infertility problem ) ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో కనిపిస్తూ ఉంది.

ఈ సమస్యలు కాకుండా శరీర బలహీనత కూడా ప్రధాన సమస్యగా మారిపోయింది.కాబట్టి ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలను పాటించాలి.

అంతేకాకుండా చెడు ఆహార అలవాట్లకు దూరంగా ఉండాలి.కొన్ని రకాల ఇంటి చిట్కాలను పాటించడం వల్ల స్పెర్మ్ కౌంట్ సులభంగా పెంచుకోవచ్చు.

ఎలాంటి చిట్కాలను పాటిస్తే స్పెర్మ్ కౌంట్( Sperm count ) పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Days, Cereals, Eggs, Milk, Poultry, Problem, Sperm Count-Telugu Health

ముఖ్యంగా చెప్పాలంటే కొబ్బరిలో జింక్ అధికంగా మొత్తం ఉంటుంది.అంతేకాకుండా కొబ్బరిలో చాలా రకాల పోషకాలు కూడా ఉంటాయి.అందువల్ల ప్రతిరోజు పచ్చికొబ్బరి తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ త్వరగా పెరుగుతుంది.

పురుషుల సంతాన ఉత్పత్తి సమస్య కూడా దూరమవుతుంది.ఇవే కాకుండా పౌల్ట్రీ, తృణధాన్యాలు, గుడ్లు, పాల ఉత్పత్తులను కూడా ఆహారంలో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

ముఖ్యంగా చెప్పాలంటే గుమ్మడి గింజలు కూడా స్పెర్మ్ కౌంట్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఇందులో అధిక పరిమాణంలో జింక్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి.

కాబట్టి సులభంగా వీటితో స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చు.కాబట్టి ప్రతి రోజు ఫ్యాటీ యాసిడ్స్ అధిక ప్రమాణంలో ఉండే అవిసె గింజలు, సోయా గింజలు, పొద్దు తిరుగుడు గింజలు తీసుకోవాల్సి ఉంటుంది.

అంతేకాకుండా ఇందులో విటమిన్ E కూడా ఉంటుంది.అందువల్ల ఇవి శరీరాన్ని దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.

ముఖ్యంగా చెప్పాలంటే దానిమ్మ రసంలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి ఈ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల మగవారిలో సంతాన ఉత్పత్తి సమస్య దూరం అవుతుంది.

ఇంకా చెప్పాలంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.స్పెర్మ్ నాణ్యత కూడా పెంచుకోవాలనుకునేవారు తప్పకుండా దానిమ్మ రసం ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది.

ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube