క్యాస్టింగ్ కౌచ్ పై నోరు మెదిపిన బిగ్ బాస్ బ్యూటీ.. అతను అలా అడిగాడంటూ..!

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్ లు పాల్గొని బిగ్ బాస్ తర్వాత అద్భుతమైన అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటివరకు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లిన వారు అందరూ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

 Bigg Boss, Casting Couch, Season Five , Shweta Varma, Eliminated ,latest News-TeluguStop.com

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ద్వారా అందరికీ పరిచయమైన కంటెస్ట్ శ్వేతా వర్మ. అయితే ఈమె బిగ్ బాస్ కి వెళ్ళకముందే పలు యాడ్స్ వెబ్ సిరీస్ లో నటించిన రాని గుర్తింపు బిగ్ బాస్ షో ద్వారా సంపాదించుకుందని చెప్పవచ్చు.

ఇలా బిగ్ బాస్ హౌస్ లో అందరికీ గట్టిపోటీ ఇస్తూ ఎంతో అద్భుతంగా టాస్క్ పూర్తిచేసే శ్వేత వర్మ అనూహ్యంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న శ్వేత వర్మకు క్యాస్టింగ్ కౌచ్ ప్రశ్న ఎదురయింది.

ఈ క్రమంలోనే క్యాస్టింగ్ కౌచ్ పై ఆమె స్పందిస్తూ ఇది ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉంది.చాలామంది హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డారు.

Telugu Bigg Boss, Season, Shweta Varma-Movie

ఇక తాను కూడా కెరియర్ మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ కష్టాలు ఎదుర్కొన్నానని ఈ సందర్భంగా తెలియజేశారు.మొదట్లో ఒక డైరెక్టర్ తనకు రెమ్యూనరేషన్ ఎంతైనా ఇస్తాను కానీ తనకు సహకరించాలని అడిగారు.ఈ క్రమంలోనే మొదట్లో తన మాటలు అర్థం కాకపోయినా ఆ తరువాత నేను కూడా మీకు సహకరిస్తాను అయితే ఆ బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకమంటాను దూకుతావా? అని ప్రశ్నించడంతో సదరు డైరెక్టర్ సైలెంట్ అయ్యాడని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.నేను నా టాలెంట్ ను నమ్ముకొని ఇండస్ట్రీలోకి వచ్చాను కానీ ఇలా కాదు అంటూ శ్వేత వర్మ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube