రాజధానిపై ఏపీ హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.అమరావతిని రాజధానిగా కొనసాగించాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది, ప్రభుత్వ పిటిషన్ కు ఎస్ ఎల్ పి నెంబర్ ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నెంబర్ కేటాయించింది.
రెండు వేల పేజీలతో ఎస్ఎల్పి దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం.ఇవాళ అమరావతి కేసు విచారణకు సాధ్యం కాదని సుప్రీం తెలిపింది.
దీనిపై రేపటికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.కేవియేట్ పిటిషన్లు అమరావతి రైతులు దాతలు చేశారు.
రైతులకు ఎస్ఎల్పి కాపీని రాష్ట్ర ప్రభుత్వ తరపు లాయర్లు పంపించారు.