ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం 51 వ వార్డు గాంధీ నగర్-2 లో శ్రీ శ్రీ పార్వతి సమేత అమృత లింగేశ్వర స్వామి స్పటిక లింగ శివాలయం ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది.ఈ మహోత్సవ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గోలగాని హరి వెంకట కుమారి,రాష్ట్ర మాజీ మంత్రివర్యులు,శాసన సభ్యులు శ్రీ ముత్తం శెట్టి శ్రీనివాసరావు (అవంతి)గారు,MLC దువ్వరపు రామారావు గారు,జివిఎంసి డిప్యూటీ మేయర్లు శ్రీ కటుమూరి సతీష్ గారు,జియ్యాని శ్రీధర్ గారు,VK PCPIR UDA చైర్ పర్సన్ శ్రీమతి చొక్కాకుల లక్ష్మి వెంకటరావు గారు,మహిళా నాయకురాలు పేడాడ రమణికుమారి గారు, 51 వ వార్డు కార్పొరేటర్ శ్రీ రెయ్యి వెంకటరమణ గారు,మాజీ ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాస రావు గారు,టిడ్కో చైర్మన్ ప్రసన్న కుమార్ గారు,జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు గారు,శ్రీ ద్రోణంరాజు శ్రీవాస్తవ్ గారు,ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు తదితరాలు పాల్గొన్నారు.




Latest Suryapet News