జగన్ తనకు అసెంబ్లీలో మాట్లాడడానికి అధికారపార్టీ అవకాసం ఇవ్వడం లేదని అందువలన తాను చాలా బాధపడుతున్నాను .ఇలా ఎంతకాలం భరించాలి.
ప్రతిపక్షం చెప్పితే వినే ఓపిక బొత్తిగా లేకుండా సర్కార్ ఉంది అందుకే ఇకపై శాసనసభకు వెళ్ళకుండా ఉండాలని తను తన పార్టీవారు నిర్ణయానికి వచ్చామని జగన్ మీడియాలో మెరుపులు మెరిపించారు.దీనిపై బాబు సర్కార్ చాలా తేలికగా తీసుకుంది .ఇలాంటి ఉలికింపులు ఎన్నని బాబు చూడలేదు అని తేలిగ్గా కొట్టిపారేశారు .వాస్తవానికి ఇరు పక్షాలు వాదనలు వినే ఓపిక ఉంటె ఒకరిపై ఒకరు ఆడిపోసుకోవడమే .ఎవరి వాదన వారికి శతశాతం నిజమే అనిపిస్తుంది .కనుక ఇరుపక్షాలు కూర్చుని తేల్చుకుని కొలిక్కిరావడమే .అలకలకు ఎవరు దిగి రారు అనేది నిజం .