తెలుగులో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన దర్శకుడు పూరి జగన్నాథ్.( Director Puri Jagannadh ) ఇక ఇప్పుడు ఆయన బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన లైగర్( Liger ) సినిమాతో మాత్రం భారీ దెబ్బ తిన్నాడనే చెప్పాలి.ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్( Double Ismart ) సినిమాతో కూడా తనదైన రీతిలో భారీ సక్సెస్ ను అయితే సాధించాలని చూస్తున్నాడు.
ఇక మొత్తానికైతే తను చాలా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా మంచి ఇమేజ్ నైతే తెచ్చుకున్నాడని చెప్పాల్సిన పని లేదు.
ఇక ఇప్పటికి కూడా ఆయన చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉండటమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమా మీద ఆసక్తిని చూపిస్తూ ఉంటారు… ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని నమోదు చేశాయి.ఇక మొత్తానికైతే ఈయన చేస్తున్న ఈ సినిమాల మీదనే ప్రస్తుతం ప్రేక్షకులు మంచి అంచనలైతే పెట్టుకున్నారు.ఇక ఈ సినిమాతో మరోసారి పూరి బౌన్స్ బ్యాక్ అవుతారని చాలామంది నమ్ముతున్నారు.
ఇక ఇదిలా ఉంటే డబుల్ ఇస్మార్ట్ సినిమాను కనక రామ్( Ram ) ఒప్పుకోకపోతే ఆయన ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన షాహిద్ కపూర్ తో( Shahid Kapoor ) ఈ సినిమాను చేసి మంచి విజయాన్ని అందుకోవాలని చూశారట.అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమా టైటిల్ కాకుండా వేరే టైటిల్ పెట్టి ఈ సినిమా తీయాలని తన భావించినట్టుగా ఒకానొక సందర్భంలో పూరి తెలియజేశాడు… ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కిడ్ భారీ సక్సెస్ లను సాధించాయనే చెప్పాలి…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి స్క్సెస్ ను సాధిస్తాడు అనేది…
.