వెంకీ కుడుముల చిరంజీవితో సినిమా చేయబోతున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అమితమైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.ఇక రీసెంట్ గా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది దర్శకులు తమ సత్తా చాటుతో ముందుకు కదులుతున్నారు.

 Venky Kudumula Is Going To Do A Movie With Chiranjeevi Details, Venky Kudumula ,-TeluguStop.com

ఇక అందులో వెంకీ కుడుముల( Venky Kudumula ) ఒకరు.అయితే వెంకీ కుడుములకి భీష్మ సినిమా తర్వాత చిరంజీవితో( Chiranjeevi ) ఒక భారీ ఆఫర్ వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయింది.

అయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నట్లైతే ఆయనకి మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇచ్చే అవకాశలైతే ఉన్నాయి.ఎందుకంటే కమర్షియల్ సినిమాలను( Commercial Movies ) తీయడంలో వెంకీ కుడుములకు మంచి పేరు అయితే ఉంది.ఇక ఆయన చేసిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో ఆయన మీద ప్రతి ఒక్కరి ఫోకస్ అయితే పడుతుంది.

 Venky Kudumula Is Going To Do A Movie With Chiranjeevi Details, Venky Kudumula ,-TeluguStop.com

ఇక దానికి అనుకూలంగానే ఈయనతో సినిమాలను చేయడానికి చాలామంది హీరోలు పోటీ పడుతున్నారనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవితో ఇంతకు ముందు అనుకున్న ప్రాజెక్టుతోనే వీళ్లు సినిమా చేరారు అనే టాక్ అయితే నడుస్తుంది.అయితే అలాంటి ఒక గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం రావడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

అయితే పక్కాగా చిరంజీవి నుంచి ఆయనకు అవకాశం వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి.ఇక చూడాలి మరి ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube