MLC Kavitha : సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కేసు విచారణ ఆలస్యం..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) అరెస్ట్ కేసు విచారణ సుప్రీంకోర్టులో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.ఈ శుక్రవారం వరకు కవిత కేసు విచారణకు రాకపోతే ఏప్రిల్ ఒకటి తరువాతే కవిత కేసు కోర్టులో విచారణకు రానుందని తెలుస్తోంది.

 Mlc Kavithas Arrest Case Trial Delayed In Supreme Court-TeluguStop.com

వచ్చే వారం సుప్రీంకోర్టు( Supreme Court )కు హోలీ సెలవులు ఉండనున్న సంగతి తెలిసిందే.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube