ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పసుపును అస్సలు తినకూడదు.. తింటే మాత్రం..!

మన దేశంలో దాదాపు అన్ని ఇళ్లలో ఉన్న వంట గదిలో కచ్చితంగా పసుపు( Turmeric )ను ఉపయోగిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే పసుపు వంట యొక్క రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

 Those Who Have These Health Problems Should Not Eat Turmeric At All, Turmeric-TeluguStop.com

అలాగే పసుపులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.దీనిని మన పూర్వీకులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు.

పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఫంగల్ వంటి ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పసుపును అస్సలు తినకూడదు.తింటే వారి ఆరోగ్యం క్షమిస్తుంది.ఏ వ్యాధులు ఉన్నవారు పసుపును తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే మధుమేహం( Diabetes )తో బాధపడుతున్న వారు పసుపును అస్సలు తినకూడదు.ఈ వ్యాధి ఉన్న వారు పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల వీరి ఆరోగ్యానికి అసలు మంచిది కాదు.

ఇంకా చెప్పాలంటే కామెర్లు ఉన్నవారు కూడా వీలైనంత వరకు పసుపుకు దూరంగా ఉండటమే మంచిది.ఒక వేళ తిన్నట్లయితే మీ ఆరోగ్యం క్షీణించి సీరం బిలిరుబిన్ స్థాయిలో పెరుగుతాయి.

దీని వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే కిడ్నీలలో రాళ్ళు ఉన్న వారు వీలైనంత వరకు పసుపు ను తీసుకోకపోవడమే మంచిది.లేకపోతే అనారోగ్య సమస్యలు మరింత ముదిరే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే శరీరంలోని ఏదైనా భాగం నుంచి రక్తం కారుతున్న వారు పసుపు తీసుకోవడం కచ్చితంగా తగ్గించాలి.

లేకపోతే రక్తస్రావం( Bleeding ) ఇంకా పెరుగుతుంది.దీనివల్ల మీరు రక్తహీనత బారిన పడే అవకాశం కూడా ఉంది.

కాబట్టి ఈ వ్యాధులు ఉన్నవారందరూ పసుపును తీసుకోకపోవడమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube