రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఖాళీ స్థలంలో ఎయిర్టెల్ టవర్ ను నిర్మిస్తున్నారు.చుట్టుపక్కల కొన్ని కుటుంబాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇలాంటి ఎయిర్టెల్ టవర్ల వల్ల రేడియేషన్ ఎక్కువై జనాలకు ఇబ్బంది ఉంది కాబట్టి ఈ రేడియేషన్ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి కాబట్టి ఈ టవర్ ను తక్షణమే పర్మిషన్ క్యాన్సిల్ చేసి ఊరి బయట వేయాల్సిందిగా కోరుతున్నామనీ దయచేసి ప్రజలకు ఇబ్బందికరమైన పనిని ఏదీ చేయొద్దు అని ప్రజలు కోరుతున్నారు.
Latest Rajanna Sircilla News