చిలకలూరిపేట పట్టణంలోని 30వ వార్డు పురుషోత్తపట్నం .డాక్టర్ వైయస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద మోమోగ్రఫీ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి.
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వి ఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది అని తెలిపిన మంత్రి.చిలకలూరిపేట నియోజకవర్గంలోని మూడు మండలాల్లో వారం రోజుల నుంచి 1654 మందికి స్క్రీనింగ్ చేయడం జరిగిందని తెలిపిన మంత్రి.
స్క్రీనింగ్ చేసిన 1654 మందిలో 125 మందికి సస్పెక్టెడ్ క్యాన్సర్ కేసులను ఐడెంటిఫై చేయడం జరిగింది అని తెలిపిన మంత్రి.ఈరోజు అపోలో సంస్థ వారి బస్సు ద్వారా 125 మంది సస్పెక్టెడ్ కేసులు వచ్చిన వారికి మామోగ్రఫి ద్వారా ఏ స్టేజిలో క్యాన్సర్ ఉందో తెలుసుకొని వైద్యం చేయడం జరుగుతుందని తెలిపిన రజిని.
మన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో 400 పైగా ప్రొసీజర్స్ చేర్చడం జరిగింది తెలిపిన మంత్రి.వైసీపీ ప్రభుత్వం అధికారములోకి వచ్చిన మూడున్నర సంవత్సరాలలో క్యాన్సర్ కోసం 1000 కోట్లు ఖర్చుపెట్టిన ఘనత మన జగనన్న ప్రభుత్వం అని తెలిపిన మంత్రి.
చిలకలూరిపేట లో క్యాన్సర్ కి సంబంధించి డ్రైవ్ నడుస్తుందని తెలిపిన మంత్రి.చిలకలూరిపేటను ఒక హెల్తీ చిలకలూరిపేటగా తయారుచేయడానికి ఇప్పుడు క్యాన్సర్ స్రీనింగ్ తో మొదలుకొని.
భవిష్యత్తులో ఎక్విప్మెంట్ రెడీ చేసుకుని ఇంకా చాలామందికి స్క్రీనింగ్ చేస్తామని తెలిపిన మంత్రి.స్క్రీనింగ్ చేసినవారికి క్యాన్సర్ ఏ స్టేజిలో ఉన్న వైద్యం అందజేస్తామని తెలిపిన మంత్రి.
రాబోయే రోజుల్లో న్యూరో కి సంబంధించి, ఇంకా కొన్ని డిసీజ్కి సంబంధించి డ్రైవ్ చేయబోతామని తెలిపిన మంత్రి.చిలకలూరిపేట ప్రజలు ఆనందంగా,ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ డ్రైవ్ మొదలు పెట్టడం జరిగిందని తెలిపిన మంత్రి.