ఏలూరులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ హల్ ఛల్

ఏలూరు: ఏలూరులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ హల్ ఛల్.ఏలూరులో సందడి చేసిన కేఏ పాల్.

 Prajashanthi Party Ka Paul Gone Crazy In Eluru Visit Details, Prajashanthi Party-TeluguStop.com

టీ దుకాణంలో టీ తాగుతూ అందరిని ప్రజాశాంతి పార్టీ వైపు రావాలంటూ కోరిన KA పాల్.తమ్ముడు పవన్ కళ్యాణ్ తనతో వస్తే సీఎం అవుతాడు బిజెపితో ఉంటే సియం అవలేడన్న KA పాల్.

చంద్రబాబుకు వయసు అయిపోతుందని ఇక కుటుంబ పాలనను అంతమోందించాలంటున్న పాల్.అందరూ కలిసి ప్రజాశాంతిని ప్రజాశాంతి పార్టీని ఆదరించాలని కోరుతున్న కేఏ పాల్.త్వరలో అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కలిసి ప్రజాశాంతి పార్టీతో కలసి పనిబచేయాలని ఆహ్వానిస్తానంటున్న కేఏ పాల్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube