విజయవాడలో బోధిసిరి బోటును పునప్రారంభం చేసిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా

ఆర్కే రోజా,పర్యాటక శాఖ మంత్రి బోధిసిరి బోట్ మరోసారి లాంచింగ్ చేసాము.2004లో వైస్సార్ చేతుల మీదుగా ప్రారంభించిన బోధిసిరిని తిరిగి నేను ప్రారంభించడం ఆనందంగా ఉంది.టూరిస్ట్ లకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం టూరిజం కు సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారు.టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం.బోటు ప్రమాదాలు జరగకుండా ఇకపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రాష్ట్రంలో ఏపీ టూరిజం 45,ప్రయివేటు 25 బొట్లు అందుబాటులో ఉన్నాయి.

 Tourism Minister Rk Roja Inaugurates The Bodhisiri Boat In Vijayawada , Vijayawa-TeluguStop.com

9 ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ ద్వారా బోట్స్ మానిటర్ చేస్తున్నాం దేశ విదేశాలకు చెందిన టూరిస్టలకు అనుకూలంగా ఉండేలా టూరిజం అభివృద్ధి చేస్తాం.కోవిడ్ వల్ల టూరిజం ఆదాయ తగ్గింది.పిపియి మోడ్ లో టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నాం.స్టేక్ హోల్డర్స్ తో చర్చలు జరుపుతున్నాం పాపికొండలకు బోటింగ్ త్వరలోనే ప్రారంభిస్తాం.రజత్ భార్గవ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీఎం ఆదేశాల మేరకు టూరిజం అభివృద్ధి చేస్తాం రోఫ్ వేస్ ప్రాజెక్టు కేంద్రం అనుమతి ఇచ్చింది.

రెండు రోఫ్ వేస్ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం.విజయవాడ బరం పార్కులో 1, శ్రీశైలంలో 1 రోఫ్ వే ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube