జూబ్లీహిల్స్: ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పార్ధీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ఈటల రాజేందర్ గారు.
గౌతం రెడ్డి తండ్రి గారు అయిన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తాజా వార్తలు