హిజాబ్ పై మాట్లాడే అర్హత బిజెపి కి లేదు టి.యస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

మేకిన్ ఇండియా అన్ని మాట్లాడే బీజేపీ  వాళ్ళు ధరించే వస్తువులు విదేశాలవీ.దేశంలోని అందరికీ విద్యార్థులకు ఆఫ్ఘనిస్తాన్ తరహా డ్రెస్ కోడ్ పెట్టండి.

 Ts Rtc Chairman Bajireddy Govardhan Comments On Bjp Party, Ts Rtc , Bajireddy-TeluguStop.com

బీజేపీ  పార్టీకి చెందిన నాయకులు నలుగురు గెలిచి ప్రజలకు ఏమాత్రం సేవ చేయకుండా మతాన్ని రెచ్చగొడుతున్నారు…ఛత్రపతి శివాజీ మహరాజ్ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడారు.కానీ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

నరేంద్రమోడీ అబద్ధాల పుట్ట.ఆర్థిక సంక్షేమ పరంగా ఒక్క పని చేయలేదు.

ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాం.అధికారులు టి.ఏ, డీలు త్యాగం చేశారు, నేను నా జీతం త్యాగం చేశాను.పదవీ విరమణ చేసిన 3,000ల మందికి రూ.500కోట్లు అవసరం ఉంది.ఆ ఆర్థిక సాయం ప్రభుత్వం చేస్తే కొంత భరోసా ఉంటుంది… రూ.1,081 కోట్లతో 400 కొత్త బస్సులు కొనుగోలు చేస్తాం.సమ్మక్క జాతర కు గత జాతరకు రూ.38 కోట్లు వచ్చాయిఈసారి జాతరకు కొంత ఆదాయం తగ్గే అవకాశం ఉంది.ప్రస్తుతం ఆర్టీసీకి 2,028 బస్సుల అవసరం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube