ప్రణీత పదో తరగతి మార్క్ షీట్ చూశారంటే?

నటి నటులు సినిమాలో కి రాక ముందు తమ వ్యక్తిగత విషయాలలో ఎన్నో రంగాలలో ఆరితేరి వచ్చిన వాళ్ళు ఉంటారు.కొందరు అందం తో వస్తే….

 Pranitha Subhash,tenth Class Marks Sheet,pranitha Marks Sheet,tollywood,pranitha-TeluguStop.com

మరికొంతమంది తమలో ఉన్న టాలెంట్ తో పరిచయం అవుతారు.నటులు సినీ జీవితంకు ముందు మోడలింగ్ రంగాలలో చేసిన వాళ్లే ఎక్కువగా ఉంటారు.

చదువుల విషయానికొస్తే కొంతమంది చదువును మధ్యలో ఆపేసిన వాళ్ళు… పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు.చదువుల్లో ఆసక్తి చూపకపోయినా సినిమా రంగాలలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న నటులు ఉన్నారు.

ఇదిలా ఉంటే నటి ప్రణీత తన పదవ తరగతి సర్టిఫికెట్ ను చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

తెలుగు నటి అయినా కన్నడ బ్యూటీ.

తెలుగు సినిమాల్లో మంచి పాత్రలతో నటించి… మంచి పేరు సంపాదించుకుంది.తన అందంతో ఎంతోమంది అభిమానులను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ.

కాగా ఇటీవలే సోషల్ మీడియాలో తన పదవ తరగతి సంబంధించిన సర్టిఫికెట్ ను అభిమానులు కోరగా కాదనకుండా పోస్ట్ చేసింది.అందులో తనకు వచ్చిన మార్కులు దాదాపు 90 శాతానికి పైగా రాగా మంచి టాలెంటు ఉందని నిరూపించుకుంది.

సమంత, ప్రణీత సోషల్ మీడియాలో ఆడిన ఆట వల్ల తమ వ్యక్తిగత విషయాలు బయటకు వస్తున్నాయి.సోషల్ మీడియాలో ఓ ఖాతాలో కొత్త ట్రెండ్ అంటూ… మీరు ఎలాంటి ఫోటో అడిగినా….

మేము షేర్ చేస్తామంటూ అభిమానులతో ఆడిన ఆట ఇది.దీంతో అభిమానులు నవ్వుతున్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, మేకప్ లేనప్పుడు ఫోటోలను అడగగా వెంటనే షేర్ చేసారు… దీంతో ఓ అభిమాని ప్రణీత ను తన పదవ తరగతి సర్టిఫికెట్ ను పంపమని కోరగా వెంటనే పంపింది.ప్రస్తుతం తన పంపిన సర్టిఫికెట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా….తనకు వచ్చిన మార్కులను…తనే ఏదో అలా వచ్చిందని కామెంట్ విసిరింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube