అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఆయన తన పదవిని కోల్పోయిన వైనం అందరికి తెలిసిందే.
అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్ హౌస్ లో అధికారిణిగా పనిచేస్తున్న మోనికా తో ప్రేమాయణం సాగించడమే కాకుండా ఆమెతో అక్రమ సంభంధం పెట్టుకున్నారనే ఆరోపణలు మిన్నంటాయి.ఒక అధ్యక్ష హోదాలో ఉంటూ ఇలాంటి పనులా చేసేది అంటూ మీడియా కోడై కూసింది.
దాంతో క్లింటన్ అలాంటిది ఏమి లేదని బుకాయించారు…కానీ
ఊహించని రీతిలో క్లింటన్ పై విచారణ జరగడంతో ఆమెతో అక్రమ సంభంధం నిజమని తెలియడంతో ఒక్క సారిగా క్లింటన్ తన పదవిని కోల్పోయారు.అయితే తాజాగా వెలుగు చూసిన మరొక విషయం ఏమిటంటే.
ఈ మాజీ అధ్యక్షుడికి మరొక మహిళ మ్యాక్స్ వెల్ తో కూడా అక్రమ సంభంధం ఉందని ఏ కన్వియంట్ డెత్ ది మిస్టీరియస్ డెత్ అనే పుస్తకంలో పేర్కొన్నారు.ఈ పుస్తకాన్ని రాసింది ఎఫ్ స్టెయిన్.

మ్యాక్స్ వెల్ తో ఎఫ్ స్టెయిన్ అనే వ్యక్తికి సంభంధం ఉందని.ఆమె అతడితో డేటింగ్ కూడా చేసిందని తెలుస్తోంది.ఆమెతో ఉన్న పరిచయం కారణంగానే క్లింటన్ తనని పరిచయం చేసుకున్నారని.ఆయనతో ఉన్న పరిచయంతో నేను వాళ్ళిద్దరిని కలిపానని తాను రాసుకున్న పుస్తకంలో తెలిపారు.ఇదిలాఉంటే 2019 లో ఓ సెక్స్ రాకెట్ లో అరెస్ట్ అయిన స్టెయిన్ న్యూయార్ జైల్లో ఆత్మ హత్య చేసుకున్నారు.ఆయన ఎన్నో సంచలన విషయాలతో రాసిన ఏ కన్వియంట్ డెత్ ది మిస్టీరియస్ డెత్ పుస్తకం ఈ రోజు( జూన్ -2 )విడుదల కాబోతోంది.