ప్రపంచం మొత్తం కరోనా కారణంగా అల్లాడిపోతుంది.చైనా నుండి మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు దాదాపుగా 30 దేశాలకు పాకింది.
చైనాలో అనధికారిక లెక్కల ప్రకారం వెయ్యి మందికి పైగా చనిపోయారు.పాతిక వేల మంది కరోనా వైరస్‌తో బాధపడుతూ చావుకు సిద్దంగా ఉన్నారు.
వారు కొన్ని రోజుల్లోనే చనిపోతారంటూ చైనా వైధ్యులు చెబుతున్నారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న చైనా బయటి ప్రపంచంకు తెలియకుండా అతి పెద్ద ఘోరంకు పాల్పడుతున్నట్లుగా అంతర్జాతీయ స్థాయిలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారిని కాపాడటం సాధ్యం అయ్యే విషయం కాదని, వారి నుండి ఇతరులకు కరోనా రాకుండా ఆపడం కూడా సాధ్యం అవ్వడం లేదని, అందుకే కరోనా వ్యాధిగ్రస్తులను వెంటనే చంపేయడం వల్ల కొంతలో కొంత అయినా వైరస్ వ్యాప్తిని అదుపులోకి తీసుకు రావచ్చు అనేది వారి అభిప్రాయంగా తెలుస్తోంది.కరోనా వ్యాదిగ్రస్తులు చాలా మంది మృతి చెందారు.
అందులో ఎక్కువ శాతం మందిని వైధ్యులు ముందే చంపేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే చైనా మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తోంది.
కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్నట్లుగా వారు చెబుతున్నారు.