Minister Gudivada Amarnath : 15 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు కోసం పని చేస్తా..: మంత్రి గుడివాడ

ఏపీలో మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి( Minister Gudivada Amarnath Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్( CM Jagan ) తనకు సుమారు 15 నియోజకవర్గాల బాధ్యత అప్పగించారని పేర్కొన్నారు.15 నియోజకవర్గాల్లో వైసీపీ( YCP ) గెలుపు కోసం పని చేస్తానని తెలిపారు.

 Ycp Will Work For Victory In 15 Constituencies Minister Gudivada-TeluguStop.com

అవసరం అయితే ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని వెల్లడించారు.ప్రస్తుతం మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube