Minister Gudivada Amarnath : 15 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు కోసం పని చేస్తా..: మంత్రి గుడివాడ
TeluguStop.com
ఏపీలో మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి( Minister Guada Amarnath Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్( CM Jagan ) తనకు సుమారు 15 నియోజకవర్గాల బాధ్యత అప్పగించారని పేర్కొన్నారు.
15 నియోజకవర్గాల్లో వైసీపీ( YCP ) గెలుపు కోసం పని చేస్తానని తెలిపారు.
""img Src="https://telugustop!--com/wp-content/uploads/2024/03/YCP-will-work-for-victory-in-15-constituencies-Minister-Guada-detailss!--jpg" /
అవసరం అయితే ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని వెల్లడించారు.
ప్రస్తుతం మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?