జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో పాటు సినిమాలకు కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.ఏపీలో ఎన్నికలకు నెల రోజుల సమయం ఉండటంతో ఎన్నికల తర్వాత పవన్ సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు వరుసగా కొన్ని నెలల గ్యాప్ లో రిలీజ్ కానున్నాయని ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి విజయం సాధించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.పవన్ రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.50 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో పవన్ కళ్యాణ్ పారితోషికం అందుకుంటున్నారు.

మరోవైపు హీరో నితిన్( Nithiin ) కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండటం గమనార్హం.ఈ మధ్య కాలంలో నితిన్ నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేదనే సంగతి తెలిసిందే.అయితే పవన్ కళ్యాణ్, నితిన్ మధ్య ఒక పోలిక ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.టాలెంట్ ఉన్నవారు ఎవరైనా ఉంటే ఛాన్స్ ఇచ్చే విషయంలో ఈ ఇద్దరు హీరోలు ముందువరసలో ఉంటారని సమాచారం అందుతోంది.

పవన్ కళ్యాణ్, నితిన్ ఈ విషయంలో ఎంతో గ్రేట్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పవన్, నితిన్ లను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.పవన్ క్రేజ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండగా నితిన్ మాత్రం పరిమితంగా పారితోషికం తీసుకుంటున్నారు.పవన్, నితిన్ ఇతర భాషల్లో సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.పవన్, నితిన్ తమ టాలెంట్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు.నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల( Venky Kudumula) ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు.