చిరంజీవి ఇండస్ట్రీ హిట్టు కొట్టిన సినిమాలు ఇవే...

టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవికి( Megastar Chiranjeevi ) ఉన్న క్రేజ్ వెరనే చెప్పాలి.ఆయన దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతూ తనదైన సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు.

 These Are The Hit Movies Of Chiranjeevi In The Industry Details, Megastar Chiran-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సాధించిన విజయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు.

ఈయన ఖైదీ సినిమాతో( Khaidi ) ఒకసారి ఇండస్ట్రీ హిట్టు కొట్టాడు, ఇక దాని తర్వాత అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం, గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు అతిలోకసుందరి,ఘరానా మొగుడు, ఇంద్ర లాంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టి తనకి పోటీ ఎవరు లేరు,ఎవరు రారు అనేలా తనను తాను ఎప్పటికప్పుడు సరి కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ వచ్చాడు.

 These Are The Hit Movies Of Chiranjeevi In The Industry Details, Megastar Chiran-TeluguStop.com

ఇక ఇప్పుడు విశ్వంభర( Vishwambhara ) అనే సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ అందుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Chiranjeevi, Gang, Gharana Mogudu, Indra, Jagadekaveerudu, Khaidi, Pasiva

అయితే ఈ సినిమాతో కనక ఆయన సూపర్ సక్సెస్ అందుకున్నట్లైతే ఇక ఇండస్ట్రీలో ఆయనకు తిరుగులేదనే చెప్పాలి.ఇక 68 సంవత్సరాల వయసులో కూడా చిరంజీవి ఇప్పటికీ సినిమాకోసం విపరీతంగా కష్టపడుతున్నాడు.ఒక సినిమాని అంచన వేయడం లో చిరంజీవి ని మించిన వారు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఒక స్టోరీ వినగానే అందులో ఏం చేంజెస్ చేస్తే బాగుంటుంది.

Telugu Chiranjeevi, Gang, Gharana Mogudu, Indra, Jagadekaveerudu, Khaidi, Pasiva

ఆ స్టోరీ సినిమాగా పనికొస్తుందా రాదా అనే విషయాన్ని కూడా చిరంజీవి ఈజీగా చెప్పేస్తుంటాడు.అందువల్లే ఆయన ఈ రేంజ్ లో హీరోగా కొనసాగుతున్నాడనే చెప్పాలి… ఇక మొత్తానికైతే చిరంజీవి విశ్వంభర సినిమాతో భారీ సక్సెస్ కొట్టి మరికొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టే అవకాశాలైతే ఉన్నాయి.ఇక ఇప్పటికే చాలామంది యంగ్ డైరెక్టర్స్ కథలను కూడా చిరంజీవి వింటున్నాడు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube