బాల్య మిత్రుని కూతురు వివాహానికి 50వేల ఆర్థిక సహాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా: చిన్ననాటి దోస్తులు వారు.కలిసి పదో తరగతి వరకు చదువుకున్న బాల్యమిత్రులు అందులో నారాయణపూర్( Narayanpur ) గ్రామానికి చెందిన పంతంగి శ్రీనివాస్( Panthangi Srinivas) అనే వ్యక్తి గత నాలుగేళ్ల నుండి పక్షవాతంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నాడు .

 50 Thousand Financial Assistance For The Marriage Of Childhood Friend's Daug-TeluguStop.com

తన కూతురు వివాహం సందర్భంగా శుక్రవారం పూర్వ విద్యార్థులు కలిసి 50వేల ఆర్థిక సహాయంతో పాటు, పుస్తె మట్టలు, అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో 1988 బ్యాచ్ వారు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube