బీజేపీ అంతానికి నాంది..: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వం రద్దు అయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ ఇది బీజేపీ అంతానికి నాందని ధ్వజమెత్తారు.

 The Beginning Of The End Of Bjp..: Tmc Mp Mahua Moitra-TeluguStop.com

తనను బహిష్కరించే అధికారం ఎథిక్స్ కమిటీకి లేదని ఎంపీ మహువా మొయిత్రా అన్నారు.ఈ లోక్ సభ పార్లమెంటరీ కమిటీని ఆయుధంగా మార్చిందన్న ఆమె ఎథిక్స్ కమిటీ దుర్వినియోగం అయిందని మండిపడ్డారు.

అయితే ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకుని లోక్ సభలో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణల నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ నివేదికను రూపొందించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఎథిక్స్ కమిటీ రిపోర్టు మేరకు లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube