ఈ మూడు కలిపి తీసుకుంటే పొట్ట ఎంత లావుగా ఉన్నా సరే దెబ్బకు కరిగిపోతుంది!

బెల్లీ ఫ్యాట్.( Belly Fat ) ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని కలవరపెట్టే సమస్య ఇది.

 Taking These Three Together Will Melt Belly Fat Details! Belly Fat, Belly Fat Me-TeluguStop.com

ఆహారపు అలవాట్లు, గంటలు తరబడి కూర్చుని ఉండటం, ఒత్తిడి, మద్యపానం ఇలా పొట్ట వద్ద కొవ్వు పేరుకు పోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి.ఏదేమైనా బాన పొట్ట చూడడానికే కాదు ఆరోగ్యానికి కూడా ఏమాత్రం మంచిది కాదు.

బాన‌ పొట్ట వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.అందుకే బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే మూడు పదార్థాలను కలిపి తీసుకుంటే మీ పొట్ట ఎంత లావుగా ఉన్నా సరే దెబ్బకు కరిగిపోతుంది.

మరి లేటెందుకు బాన పొట్టను మాయం చేసే ఆ మూడు పదార్థాలు ఏంటి.

వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు అవిసె గింజలు( Flax Seeds ) వేసి మంచిగా వేయించుకోవాలి.

ఆ త‌ర్వాత‌ అదే పాన్ లో అర కప్పు జీలకర్ర,( Cumin ) అర కప్పు వాము ( Ajwain ) కూడా వేసి వేయించి పెట్టుకోవాలి.

Telugu Ajwain, Belly Fat, Cumin, Fat, Flat Stomach, Flax Seeds, Tips, Latest-Tel

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న అవిసె గింజలు, వాము, జీలకర్ర వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు వాము జీలకర్ర పొడిని వేసి బాగా కలిపి సేవించాలి.

Telugu Ajwain, Belly Fat, Cumin, Fat, Flat Stomach, Flax Seeds, Tips, Latest-Tel

ఖాళీ కడుపుతో ఈ వాటర్ ను తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు చాలా వేగంగా కరుగుతుంది. బాన పొట్ట కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.అంతేకాదు, ఈ పొడిని రెగ్యులర్ గా తీసుకుంటే జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.బరువు తగ్గుతారు.మ‌రియు శరీరంలో పేరుకుపోయిన మలినాలు వ్యర్ధాలు తొలగిపోతాయి.

బాడీ డీటాక్స్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube