జబర్దస్త్‌ మానేసిన గెటప్ శ్రీను కెరీర్‌ పరిస్థితి ఏంటి?

జబర్దస్త్ కార్యక్రమంతో( Jabardast programme ) మంచి గుర్తింపు దక్కించుకున్న ఎంతో మంది కమెడియన్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు.కొందరు జబర్దస్త్‌ కార్యక్రమాన్ని వదిలేసినందుకు గాను ఇబ్బందులు పడుతూ ఉంటే మరి కొందరు మాత్రం జబర్దస్త్‌ లో సంపాదించిన మొత్తానికి ఇప్పుడు ఏకంగా పది రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు.

 Getup Srinu Doing Back To Back Films In Tollywood Details, Getup Srinu,jabardast-TeluguStop.com

ఈ స్థాయి లో జబర్దస్త్‌ కమెడియన్స్ ఇండస్ట్రీలో దూసుకు పోతున్నారు.బుల్లి తెర సూపర్ స్టార్‌ అంటూ సుడిగాలి సుధీర్( Sudagalisudheer ) ను అభిమానులు పిలుచుకున్నారు.

కానీ ఎప్పుడైతే అతడు జబర్దస్త్‌ నుండి బయటకు వచ్చాడో అప్పటి నుండి అతడిని ఫిల్మ్ మేకర్స్( Film makers ) పట్టించుకోవడం లేదు.సినిమా ల్లో లేదా బుల్లి తెరపై కనిపించక పోవడంతో అతడిని ప్రేక్షకులు కూడా పట్టించుకోవడం లేదు.

Telugu Chiranjeevi, Makers, Getup Srinu, Getupsrinu, Jabardasth, Telugu, Tollywo

ఒకప్పుడు బుల్లి తెరపై సందడి చేసిన గెటప్ శ్రీను( getup srinu ) ఇప్పుడు వెండి తెరపై సందడి చేస్తున్నాడు.అదుగో ఇదుగో అంటూ జబర్దస్త్‌ కార్యక్రమాల్లో మరియు ఇతర మల్లెమాల కార్యక్రమాల్లో ఆకట్టుకున్న గెటప్ శ్రీను ఇప్పుడు అదే రేంజ్ లో వెండి తెరపై దూసుకు పోతున్నాడు.ఈ రేంజ్ లో వెండి తెరపై ఆఫర్లు దక్కించుకుంటాడని ఏ ఒక్కరు ఊహించలేదు.ప్రస్తుతం జబర్దస్త్‌ ద్వారా గుర్తింపు దక్కించుకున్న కమెడియన్స్ లో ఎక్కువ బిజీ ఉన్న కమెడియన్‌ ఎవరు అంటే గెటప్‌ శ్రీను అంటూ సమాధానం వస్తుంది.

అందులో ఎలాంటి డౌట్ లేదు.

Telugu Chiranjeevi, Makers, Getup Srinu, Getupsrinu, Jabardasth, Telugu, Tollywo

అలాంటి గెటప్ శ్రీను హీరోగా నటించే అవకాశాలు దక్కించుకోలేక పోయాడు.చిన్నా చితకా ఆఫర్లు వచ్చినా కూడా ఆయన పట్టించుకోలేదు.ఇతరులు హీరోలుగా చేసి.

నిర్మాతలుగా ప్రయత్నించి విఫలం అయ్యారు.కానీ గెటప్ శ్రీను మాత్రం ప్రయోగాలకు పూర్తి దూరంగా ఉన్నాడు.

దాంతో అతడు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.ఇప్పుడు ఇండస్ట్రీలో చిరంజీవి మొదలుకుని దాదాపు అందరు సీనియర్ స్టార్‌ హీరోలు మరియు యంగ్‌ హీరోల సినిమా ల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube