తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్‎కు రాజ్‎భవన్‎లో బ్రేక్..!!

తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ కు రాజ్‎భవన్‎లో బ్రేక్ పడింది.టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామాలు రాజ్‎భవన్‎లో పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

 Telangana Jobs Notification Break In Raj Bhavan..!!-TeluguStop.com

ఈ క్రమంలో రాజీనామాలు ఆమోదించాలా? వద్దా? అనే దానిపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ న్యాయనిపుణుల సలహాలు కోరారని తెలుస్తోంది.అయితే రాజీనామాలు ఆమోదం పొందితేనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం సాధ్యం అవుతుంది.

టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా పాలకమండలిని రాజీనామా చేయించిన ప్రభుత్వం ఈ రాజీనామాలకు ఆమోదం తెలపాలని ఇప్పటికే మూడుసార్లు ప్రభుత్వం ప్రయత్నించిందని తెలుస్తోంది.ఈ క్రమంలో గవర్నర్ నిర్ణయం తరువాత ఉద్యోగాల నోటిఫికేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube