ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై ( Prabhakar Rao ) అరెస్ట్ వారెంట్ జారీ అయింది.సీఆర్పీసీ 73 సెక్షన్ కింద ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్( Arrest Warrant ) జారీ చేయాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 Phone Tapping Case Arrest Warrant Against Former Sib Chief Prabhakar Rao Details-TeluguStop.com

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు అనుమతిని ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు బృందం గుర్తించిందన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసులు నలుగురు అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube