సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం వేపలసింగారం గ్రామంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా కూడా ఊరిలో పలుచోట్ల అధికార పార్టీల నేతల ఫ్లెక్సీలు ఇంకా కనిపిస్తున్నాయి.
అన్ని పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను తొలగించినప్పటికి వీటిని ఎందుకు వదిలివేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది.