ఇసుక దందాపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీకి ఫిర్యాదు

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం ఏరు నుండి గత కొన్ని నెలలుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా గురించి, అధికార పార్టీ నేత ఇసుక మాఫియా అంటూ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి దర్జాగా దందా చేస్తున్న విషయమై సమగ్ర విచారణ చేయాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినట్లుగా

 Complaint To The Dgp To Conduct A Comprehensive Inquiry Into The Sand Mafia, Com-TeluguStop.com

సూర్యాపేట డిస్ట్రిక్ట్ కన్స్యూమర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ చోల్లేటి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువతను చెడు మార్గంలో ప్రోత్సహిస్తూ,ప్రభుత్వ అదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube