అద్భుతమైన అందం కోసం.. ఓ మంచి రెమెడీ మీ కోసమే..!

సాధారణంగా చాలామంది ఎంతో అందంగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు.అలాగే అందంగా కనిపించేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తారు.

 For Amazing Beauty A Good Remedy Is For You , Black Salt, Health Benefits, Black-TeluguStop.com

ఎన్నో కాస్మెటిక్స్, రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటారు.కానీ ఇంట్లో కిచెన్ లో దొరికే ఓ వంటకంతో ఓ మంచి రెమెడీ మీ అందాన్ని పెంచుతుంది, అన్న విషయం చాలామందికి తెలిసి ఉండదు.

బ్లాక్ సాల్ట్ ( Black salt )వంటలకి రుచిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.అయితే బ్లాక్ సాల్ట్ అందానికి కూడా బాగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

కాలా నమక్ అని పిలవబడే ఈ నల్ల ఉప్పులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.

Telugu Soda, Black Salt, Benefits, Tips, Olive Oil-Telugu Health

దీనిని తరుచుగా తీసుకోవడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) కలుగుతాయి.నార్మల్ ఉప్పు లా సోడియం స్థాయిని పెంచదు.కాబట్టి రక్తపోటు ఉన్న వారికి కూడా చేపడుతుంది.

అయితే ఇది కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా అందాన్ని కాపాడుకోవడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు.చర్మం కోసం క్యాన్సర్ గా కూడా వాడుకోవచ్చు.

ఒక గిన్నెలో నల్ల ఉప్పు, బేకింగ్ సోడా, ఆలివ్ ఆయిల్( Black salt, baking soda, olive oil ) అలాగే ఇష్టమైన నూనె వేసి కలుపుకోవాలి.ఆ మిశ్రమాన్ని చర్మంపై మృదువుగా స్క్రబ్ చేసుకోవాలి.

ఆ తర్వాత సున్నితమైన ప్రాంతాలని స్క్రబ్ చేయడం మానేయాలి.ఇక తర్వాత గోరువెచ్చని నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి.

Telugu Soda, Black Salt, Benefits, Tips, Olive Oil-Telugu Health

ఇలా చేయడం వలన చర్మంపై ఉండే లోతైన మురికి శుభ్రపడుతుంది.ఇక అధిక నూనెను దూరంగా ఉంచి ఆ ప్రాంతంలో రక్తప్రసరణను కూడా ప్రోత్సహిస్తుంది.ఇక పసుపు రంగు గోళ్లను కూడా నార్మల్ గా చేయడంలో బ్లాక్ సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది.కొంత నల్ల ఉప్పు నీటిలో మరిగించి కాటన్ బాల్స్ ని ఉపయోగించి గోళ్లపై అప్లై చేసుకోవాలి.

దీనిని కొద్దిగా మర్దనం చేస్తున్నట్లుగా రాయాలి.అరగంట తర్వాత మీ చేతులను కడుక్కుంటే గోళ్ళు మెరిసిపోతాయి.

అలాగే బ్లాక్ సాల్ట్ ని సలాడ్స్ మీద ఉడికించిన కోడి గుడ్డు మీద జోడించి తినడం వలన కూడా ఖనిజాలు అధికంగా లభిస్తాయి.దీనివలన అధిక బరువు కూడా తగ్గుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube