కాంతర 2 లో భారీ ఫైట్ సీన్ ఉందా..? ఇంత వరకు అలాంటి ఫైట్ ఇండియా సినిమాల్లో చూడలేదా..?

రిషబ్ శెట్టి హీరోగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన కాంతార సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది.ఇక ఈ సినిమాని పాన్ ఇండియాలో రిలీజ్ చేయగా, అక్కడ కూడా భారీ రెస్పాన్స్ ని సంపాదించుకొని ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సినిమాల లిస్టులో చేరిపోయింది.

 Is There A Huge Fight Scene In Kantara 2? Have You Not Seen Such A Fight In Indi-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న రిషబ్ శెట్టి మరోసారి ‘కాంతార 2’ (Kantara 2)సినిమాతో తనను తాను ఎలివేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో పెను సంచలనాలను సృష్టించాలని రిషబ్ శెట్టి (Rishab Shetty)చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం ఆయన కాంతార 2 సినిమాలో ఒక భారీ యాక్షన్ ఫైట్స్ సీన్స్ ను తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది.

 Is There A Huge Fight Scene In Kantara 2? Have You Not Seen Such A Fight In Indi-TeluguStop.com
Telugu Kantara, Kantara Ups, Kanthara, Rishab Shetty-Telugu Top Posts

అయితే ఈ ఫైట్ సీన్ చాలా ఉన్నతంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే రిషబ్ శెట్టి చాలా వరకు సెర్చ్ చేసి మరి ఈ సినిమాలో ఫైట్స్ ను డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక ఏది ఏమైనా కూడా ఈ రిషబ్ శెట్టి చేస్తున్న కాంతార 2 మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా రాణిస్తుందా? లేదా అనే విషయాల మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక మొత్తానికైతే రిషబ్ శెట్టి (Rishab Shetty)ఈ సినిమాతో ఒక పెను సంచలనాలను క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

Telugu Kantara, Kantara Ups, Kanthara, Rishab Shetty-Telugu Top Posts

అయితే ఈ ఫైట్ సీక్వెన్స్ 1000 మందితో ఉంటుందట.ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూడని విధంగా ఈ ఫైట్ ని తెరకెక్కించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా కాంతార రేంజ్ లోనే కాంతార 2 సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధిస్తే మాత్రం ఈ సినిమాకి తిరుగులేదనే చెప్పాలి… చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube