Diabetes Pulses : మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పప్పులు తింటే ఆరోగ్యమా?

ఈ మధ్యకాలంలో చాలామంది డయాబెటిస్ వల్ల బాధపడుతున్నారు.అయితే డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారు.

 Are Diabetics Healthy If They Eat These Pulses , Diabetics , Diabetes, Lentil,di-TeluguStop.com

అయితే డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి.వాటిని ప్రతి రోజు తింటే మధుమేహాన్ని అదుపులో ఉంచవచ్చు.

అయితే పప్పులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది.అందుకోసమే వైద్యులు కూడా మధుమేహం వ్యాధిగ్రస్తులకు పప్పులు తినమని సలహా ఇస్తూ ఉంటారు.

అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు పప్పు దినుసులు ఎంతగానో ఉపయోగపడతాయి.

Telugu Cassava, Diabetes, Diabetes Diet, Diabetics, Tips, Lentil, Sesame Seeds-T

ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలో పెరగడం వల్ల మధుమేహం పెరుగుతుంది.అయితే రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి పప్పులు వాడమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు.డయాబెటిస్ డైట్ ప్లాన్ లో పప్పు ధాన్యాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

అయితే వీటిలో ఉన్న ప్రోటీన్ మూలంగా ఇవి ముఖ్యమైనవిగా చెబుతూ ఉంటారు.ఇందులో అధిక ఫైబర్, కాంప్లెక్స్, కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఉండటం వల్ల ధాన్యాలు నెమ్మదిగా జీర్ణం అవుతాయని పరిశోధనలో తేలింది.

రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని నియంత్రించడం లో ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

Telugu Cassava, Diabetes, Diabetes Diet, Diabetics, Tips, Lentil, Sesame Seeds-T

అలాగే ఇండెక్స్ రక్తంలో చక్కెరను పెంచదు.పప్పు ధాన్యాలు ఫైటోకెమికల్స్ ను కూడా కలిగి ఉంటాయి.అందుకే పప్పు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది అని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.

మధుమేహం ఉన్నవాళ్లు పప్పు దినుసులు ఎంచుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు.నువ్వులు కూడా తినడం వల్ల చాలా మంచిది.అలాగే ఇది కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా తగ్గిస్తుంది.ఇంకా చెప్పాలంటే ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

అలాగే మినుములు కూడా తింటే మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచిది.ఇలాగే పెసరపప్పు కూడా తినాలి.

ఇందులో ఫైబర్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తాయి.

అందువల్ల పప్పు ధాన్యాలు తినడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube