నాగార్జున తన కొడుకుల విషయం లో జోక్యం చేసుకోడా..? ప్రస్తుతం అఖిల్ పరిస్థితి ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి(Akkineni family) చాలా మంచి గుర్తింపైతే ఉంది.ఆ ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు చాలామంది హీరోలు వచ్చినప్పటికి వారిలో కొంతమంది నటులు మాత్రమే సక్సెస్ ఫుల్ హీరోలుగా మంచి ఇమేజ్ ని సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తున్నారు.

 Did Nagarjuna Interfere In The Matter Of His Sons..? What Is Akhil's Condition N-TeluguStop.com

నాగార్జున కొడుకులు అయిన నాగచైతన్య, అఖిల్ (naga Chaitanya, Akhil)ఇద్దరు ఇండస్ట్రీకి ఏంటి ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికి స్టార్ హీరో రేంజ్ కి మాత్రం వెళ్ళలేకపోతున్నారు.కారణం ఏదైనా కూడా తోటి హీరోలతో పోల్చుకుంటే వాళ్ళు చాలా వరకు వెనుకబడిపోయారనే చెప్పాలి.

నందమూరి, మెగా ఫ్యామిలీ హీరోలు ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో అక్కినేని వారు మాత్రమే వెనుకబడి పోవడానికి గల కారణం ఏంటి అనే విధంగా నాగార్జున మరోసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

 Did Nagarjuna Interfere In The Matter Of His Sons..? What Is Akhil's Condition N-TeluguStop.com
Telugu Akhil, Akkineni, Naga Chaithanya, Nagarjuna-Telugu Top Posts

ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు మీ సినిమాల విషయంలో నాగార్జున జోక్యం ఏమైనా ఉంటుందా అని నాగచైతన్యని అడిగగా ఆయన దానికి రెస్పాండ్ అవుతూ నేను చేసే సినిమాల విషయంలో మా నాన్న అసలు జోక్యం చేసుకోడు.ఒకవేళ మేము ఎవరైనా డైరెక్టర్ తో సినిమా చేయాలని ఉంది అని చెబితే ఆ వెంటనే ఆయన ఆ కాంబినేషన్ ను సెట్ చేయగలడు.కానీ మేము అలాంటి పని చేయకుండా మము మేము ఇండివిజ్యువల్ గా ఎదగాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నాము అంటూ కొన్ని మాటలైతే చెప్పాడు.

ఇక దాంతో నాగార్జున(Nagarjuna) తన కొడుకుల విషయంలో జోక్యం చేసుకోడనే వాదనలైతే వినిపిస్తున్నాయి.

Telugu Akhil, Akkineni, Naga Chaithanya, Nagarjuna-Telugu Top Posts

ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలుగా వస్తున్నప్పటికి ఇప్పటివరకు సరైన సక్సెస్ ని సాధించలేదు అంటే ఆయన మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక మీదటైన మంచి సినిమాలు చేసి సక్సెస్ అవ్వాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube