తెలంగాణ పారిశ్రామికవేత్తలతో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ భేటీ అయ్యారు.ఒడిశాలో పెట్టుబడులు పెట్టాలని నవీన్ పట్నాయక్ కోరారు.
హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందిందన్న ఒడిశా సీఎం.ఫార్మా, ఐటీ రంగాల్లో హైదరాబాద్ గణనీయంగా వృద్ధి చెందిందని అన్నారు.
హైదరాబాద్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4 వరకు భువనేశ్వర్ లో ఒడిశా కాంక్లేవ్ 2022 జరగనుంది.
ఇందుకు పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని.పెట్టుబడిదారులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని సీఎం పట్నాయక్ స్పష్టం చేశారు.