ఉక్రెయిన్ లో నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు మెడిసిన్ విద్యార్థులు..

నెల్లూరు: ఉక్రెయిన్ లో నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు మెడిసిన్ విద్యార్థులు.జిల్లాలో ఇప్పటి వరకు 5 మంది విద్యార్థుల గుర్తింపు.

 Nellore District Medicine Students Trapped In Ukraine Details, Nellore District,-TeluguStop.com

అండర్ గ్రౌండ్ లో బిక్కుబిక్కుమంటూ భయాందోళనలో ఉన్న విద్యార్థులు.ఆహారం, త్రాగునీరు లేక ఇబ్బందులు.

అండర్ గ్రౌండ్ లో 500 మందికి పైగా విద్యార్థులు.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని తమ పిల్లలను స్వదేశానికి పంపించాలని కోరుతున్న తల్లిదండ్రులు.

నెల్లూరు నగరానికి చెందిన అబూబకర్ సిద్దిక్, బుష్రా, వరలక్ష్మి, చైతన్య తేజ, వింజమూరు కు చెందిన మరో విద్యార్థి.ఇంకా ఉక్రెయిన్ లో ఎవరన్నా ఉన్నారా అని వివరాలు సేకరిస్తున్న అధికారులు.

Nellore District Medicine Students Trapped In Ukraine Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube