మోడీకి పెరిగిన భద్రత కారణం ఏంటంటే?

మునుపెన్నడూ అంతర్జాతీయ స్థాయిలో లేని ఖ్యాతి,కీర్తి ప్రస్తుతం భారతదేశానికి లభిస్తుంది.దీనికి ప్రధాన కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు ఆయన అనుసరించే విదేశాంగ విధానం.

 Modi Security Increased? India, Narendra Modi, Chaina, Turkey, Indian Security F-TeluguStop.com

దీనివల్లే ప్రస్తుతం పాకిస్తాన్, చైనా ప్రపంచ వ్యాప్తంగా ఐసోలేట్ అయ్యాయి.అంతేకాకుండా ఇండియా డామినేషన్ పొజిషన్ కి చేరింది.

ఇది ఏ మాత్రం నచ్చని చైనా,పాకిస్తాన్ భారత్ ను మరియు ప్రధాని మోడీని దెబ్బతీయడానికి బోలెడు ఎత్తులు వేశాయి.కానీ అవేవి సత్ఫలితాలని ఇవ్వలేదు.

అందుకే తమ గూటికి త్వరలో చేరుతున్న మరో ఐసోలేట్ కంట్రీ టర్కితో కలిసి ఒక కపట వ్యూహం రచిస్తుంది.ఇది పసిగట్టిన భారత భద్రతా దళాలు దీన్ని తిప్పికొట్టడం కోసం కొత్త ఎత్తులు వేస్తున్నారు.

ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం భారత్ ప్రదర్శిస్తున్న డామినేషన్ ను కంట్రోల్ చేయడం కోసం చైనా, పాకిస్తాన్, టర్కీ దేశాలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హతమార్చడానికి ప్లాన్ చేస్తున్నట్లు భారత రక్షణ దళాలు గుర్తించాయి.

అందుకే ప్రధాని నరేంద్ర మోడీకి ప్రస్తుతం ఉన్న రక్షణను పెంచారని ఢిల్లీ సర్కిల్ నుండి సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube