ముగిసిన సినిమా టికెట్ల కమిటీ సమావేశం.. ముత్యాల రాందాస్,కమిటీ సభ్యుడు

టికెట్ రేట్లపై సమావేశంలో చర్చించాం.బి,సి సెంటర్లలో రేట్లను మార్పు చేయాల్సి ఉంది.

 Movie Tickets Committee Meeting Concluded .. Muthyala Ramdas, Committee Member-TeluguStop.com

థియేటర్లలో వసతులు, ఫైర్ నిబంధనలపై చర్చించాం.వచ్చే సమావేశంలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

గంపా లక్ష్మీ,ప్రేక్షకుల సంఘం టికెట్ రేట్లు తగ్గించాలని ప్రతిపాదన ఇచ్చాం.ఫుడ్ అధిక రేట్లకు అమ్మడం, టాయిలెట్స్ సరిగ్గా లేకపోవడం కూడా కమిటీ దృష్టికి తీసుకెళ్ళాం.

నగర పంచాయతీల్లో ధరలు కొంచెం పెంచాలి.

వేమూరి బలరత్నం, ఎగ్జిబ్యూటర్ టికెట్ రేట్లు పెంచాలని కమిటీకి సూచించాను రేట్ల తగ్గింపుతో థియేటర్లు ఇబ్బందులు పడుతున్నాయి.200 కు పైగా థియేటర్లు మూతపడ్డాయి.నిబంధనల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించాలని కోరాము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube