ప్రేమమ్ సినిమా తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ మడోనా సెబాస్టియన్.చూడ్డానికి బొద్దుగా ఉన్నా కూడా చాలా ముద్దుగా ఉంటుంది.
స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ తక్కువే కాని ఒక మంచి నటిగా మాత్రం ఈమె కు మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.అందాల వింధు చేయడం కు ఇబ్బంది పడే ఈ అమ్మడు చూపించిన కొద్ది పాటి స్కిన్ కూడా ఆహా అనిపించేలా ఉంటుంది అనడంలో సందేహం లేదు.
ఈ స్టిల్స్ ను తాజాగా మడోనా సెబాస్టియన్ షేర్ చేసింది.కొద్ది పాటి క్లీ వేజ్ షో తో ఆకట్టుకునే అందం మరియు అభినయంతో అదరగొట్టే ఈ అమ్మడు మరోసారి మెప్పించింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద ఎత్తున అంచనాలున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాలో ఈమె నటించి సక్సెస్ దక్కించుకుంది.

ఆ సినిమా లో లాయర్ పాత్రలో కనిపించింది.నిడివి కొద్ది పాటిదే అయినా ఒక పొగరుబోతు అమ్మాయి గా ఒక ప్రతిభ ఉన్న లాయర్ గా కనిపించి మెప్పించింది.నానికి కీలక సమయంలో అండగా ఉండే పాత్రలో మడోనా నటించడం వల్ల సినిమా లో ఆమె పాత్రకు మంచి పేరు దక్కింది.
చాలా కాలం తర్వాత తెలుగు లో నటించిన మడోనాకు ముందు ముందు వరుసగా ఆసినిమా ఆఫర్లు వస్తాయేమో చూడాలి. ఈమె హీరోయిన్ గా నటిస్తే చాలా మంది ఆమెకు డేట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు.
కాని వారంతా కూడా ఈమె స్కిన్ షో కోరుకుంటున్నారు.కాని ఈమె స్కిన్ షో కు వ్యతిరేకం.
అందుకే ఈమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.ముద్దుగుమ్మ మడోనా సెబాస్టియన్ ముందు ముందు తెలుగు లో మరిన్ని సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందంటూ ఈ అందంగా ఉన్న క్యూట్ ఫొటో షూట్ కు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ అందాల ముద్దుగుమ్మ క్యూట్ హాట్ ఫొటోలకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు కదా.!
.