రాజన్న సేవలో ప్రొఫెసర్ కోదండరాం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) దక్షిణ కాశీగా ప్రముఖ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి( Sri Raja Rajeswara Temple , Vemulawada )వార్లను బుధవారం ప్రొఫెసర్, తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం దర్శించుకున్నారు.

 Kodandaram Visit Sri Raja Rajeswara Temple , Rajanna Sirisilla District, Telang-TeluguStop.com

అనంతరం అర్చక స్వాములు వారిని ఆశీర్వదించారు.

వారి వెంట ఆలయ ఓ బ్రహ్మన్న గారి శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు అలీ శంకర్ ప్రసాదాలు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube