ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 16న విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( BRS MLC Kavitaa )రెగ్యులర్ బెయిల్ పిటిషన్ (Bail Petition )పై విచారణ తేదీ ముందుకు వచ్చింది.ఈ మేరకు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో ఈ నెల 16న విచారణ జరగనుంది.

 Hearing On Mlc Kavitha's Regular Bail Petition On 16th Of This Month ,brs Mlc K-TeluguStop.com

ఈ నెల 20కి బదులు 16న ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

మధ్యంతర బెయిల్ రాకపోవడంతో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను త్వరగా విచారించాలని కవిత కోర్టులో పిటిషన్ వేశారు.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube