శ్రీ మహా విష్ణువు వరాహ పురాణంలో ఏ రోజున ఏ దేవతను పూజిస్తే ఎటువంటి పుణ్యం కలుగుతుందో భూదేవికి వివరించారు.
పాడ్యమి :- అగ్ని ని పూజించాలి
విదియ : విదియ నాడు అశ్విని దేవతలను పూజించాలి
తదియ : తదియ నాడు గౌరీ దేవిని పూజించాలి
చవితి : చవితి నాడు వినాయకుణ్ణి పూజించాలి
పంచమి : పంచమి నాడు నాగులను పూజించాలి
షష్టి : షష్టి నాడు కుమారస్వామిని పూజించాలి
సప్తమి : సప్తమి నాడు సూర్యుణ్ణి పూజించాలి
అష్టమి : అష్టమి నాడు దుర్గా దేవిని పూజించాలి
నవమి : నవమి నాడు సీతారాములను పూజించాలి
దశమి : దశమి నాడు ఇంద్రాది దేవతలను పూజించాలి
ఏకాదశి :ఏకాదశి నాడు కుబేరుడుని పూజించాలి
ద్వాదశి : ద్వాదశి నాడు విష్ణువుని పూజించాలి
త్రయోదశి : త్రయోదశి నాడు ధర్ముని పూజించాలి
చతుర్దశి : చతుర్దశి నాడు రుద్రున్ని పూజించాలి
అమావాస్య : అమావాస్య నాడు పితృ దేవతలకు తర్పణం వదలాలి
పౌర్ణమి : పౌర్ణమి నాడు చంద్రుణ్ణి పూజించాలి.