విశాఖలో వైస్సార్ క్రికెట్ స్టేడియంలో జూన్ 14 వ తారీకు న జరిగే ఇండియా & సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ కి బుధవారం క్రికెట్ స్టేడియం వద్ద టికెట్లు ఇవ్వడంతో క్రికెట్ అభిమానులు తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాశారు.ఉదయం 11:00 గంటలకు క్రికెట్ టికెట్స్ మొదలవ్వగానే క్రికెట్ అభిమానులకు నిరాశ ఎదురయింది టికెట్స్ ధరలు పెంచడంలో శ్రద్ధ చూపించిన యాజమాన్యం క్రికెట్ అభిమానులకు వసతులు కల్పించడం లో యాజమాన్యం నిర్లక్ష్యం వహి స్తుందని క్రికెట్ అభిమానులు తెలుపు తున్నారు.అందుకుగాను భారత్ దక్షిణాఫ్రికా టి20 టిక్కెట్ల విక్రయాలపై అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేశారు కౌంటర్ ప్రారంభించిన కొద్ది సేపటికే 600 రూ టిక్కెట్లు అయిపోయాని చెప్పడంతో క్రికెట్ అభిమానులు అసహనానికి గురయ్యారు.స్వర్ణ భారతీ స్టేడియంలో నిలిచిపోయిన క్యూలైన్లు 600 రూపాయల టిక్కెట్ల కోసం అభిమానుల పడిగాపులు టిక్కెట్లు దారి మళ్లించి తమకు కవాల్సిన వారికి ఇచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఉదయం నుంచి పడిగాపులు కాసిన వారిని కాదని వేరెవరికో ఇచ్చేశారంటూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు స్వర్ణభారతీ ఇండోర్ స్టేడియం కౌంటర్ లో టిక్కెట్ల ప్రింటింగ్ లో సమస్యలు రావడం సర్వర్ మొరాయించడంతో నిలిచిపోయిన టిక్కెట్ విక్రయాలు నిరాశలో క్రికెట్ అభిమానులు ఉన్నారు
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/sharingcaring.png)
![Follow Us on Facebook Follow Us on Facebook](https://telugustop.com/img/social-icons/facebook.png)
![Follow Us on WhatsApp Follow Us on WhatsApp](https://telugustop.com/img/social-icons/whatsapp1.png)
![Follow Us on Twitter Follow Us on Twitter](https://telugustop.com/img/social-icons/twitter.png)
Latest Suryapet News