వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే డేరా బాబా మరో వివాదంలో చిక్కుకున్నరని తెలుస్తోంది.ఇటీవల పెరోల్ పై డేరా బాబా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే దీపావళి పండుగ సందర్భంగా ఆయన ఓ మ్యూజిక్ ఆల్బమ్ ను విడుదల చేశారు.రెండు రోజుల క్రితం ఆన్ లైన్ సత్సంగ్ నిర్వహించారు.
అయితే ఈ కార్యక్రమానికి అనేక మంది బీజేపీ నేతలు హాజరైయ్యారు.కాగా డేరా బాబా ఆల్బమ్ పై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నట్లు సమాచారం.