ఢిల్లీ డిప్యూటీ సీఎం సీబీఐ కస్టడీ అంశంపై తీర్పు రిజర్వ్

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ కస్టడీకి అప్పగించే అంశంపై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణ చేస్తున్న సీబీఐ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

 Cbi Reserves Judgment On Delhi Deputy Cm's Custody Issue-TeluguStop.com

ఈ క్రమంలో సిసోడియాను తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ వాదనలు వినిపించింది.మరోవైపు అరెస్టుకు సరైన కారణాలు లేవని సిసోడియా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న స్పెషల్ కోర్టు జడ్జి ఎంకే నాగ్ పాల్ తీర్పును రిజర్వ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube