బిగ్ బాస్ 5 : 10వ వారం నామినేషన్స్ లో ఆ ఐదుగురు..!

బిగ్ బాస్ సీజన్ 5లో 10 వ వారం నామినేషన్స్ సొమవారం జరుగనున్నాయి.అయితే ఈ వారం నామినేషన్స్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టంట్స్ ఉంటున్నారని చెప్పొచ్చు.9 వారాల పాటు తమ ఆటని ఆడుతూ స్ట్రాంగ్ ప్లేయర్ గా తమని తాము ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న హౌజ్ మెట్స్ ఇక రాబోయే రోజుల్లో ఫైట్ మరింత టఫ్ గా సాగుతుందని అర్ధమవుతుంది.ఈ క్రమంలో 10వ వారం నామినేషన్స్ లో స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.

 Biggboss 5 Five Contestants In 10th Week Nominations ,biggboss 5 , Five Contes-TeluguStop.com

ఇక తెలుస్తున్న సమాచారం మేరకు ఈ వారం నామినేషన్స్ లో ఐదుగురు హౌజ్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

బిగ్ బాస్ ఈసారి నామినేషన్స్ లో జైలు టాస్క్ ఇచ్చాడు.

ముందుగా కెప్టెన్ అనీ నలుగురు హౌజ్ మెట్స్ ను జైలులో పెట్టాల్సి ఉంటుంది.బజర్ మోగిన టైం లో సోఫా ఏరియాలో కీ ని తీసుకుని ఎవరినైతే హౌజ్ మెట్స్ ను సేఫ్ చేయాలని అనుకుంటారో వారిని బయటకు వచ్చేలా చేసి వీరు లోపలకు వెళ్లాల్సి ఉంటుంది.

ఈ టాస్క్ ఫైనల్ గా సన్నీ, మానస్, సిరి, రవి, కాజల్ లు నామినేషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది.వీరిలో రాబోయే సండే ఎవరు హౌజ్ ను వదిలి వెళ్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube