ఉత్తరాంధ్ర లో భోళా శంకర్ కి థియేటర్లు దొరకకుండా చేస్తుంది ఎవరు..?

చిరంజీవి హీరోగా మెహర్ రమేష్( Mehar Ramesh ) డైరెక్షన్ లో వస్తున్న సినిమా భోళా శంకర్…ఈ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు… ఈ సినిమాతో మెహర్ రమేష్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని నమ్ముతున్నారు.భోళా శంకర్ సినిమా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కిందని సమాచారం అందుతోంది.

 Bhola Shankar Jailer Animal Movie Box Office Clash,chiranjeevi,rajinikanth,ranbi-TeluguStop.com

అయితే భోళా శంకర్ సినిమా( Bhola Shankar )తో మెహర్ రమేష్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.అయితే భోళా శంకర్ సినిమాకు పోటీగా జైలర్ సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

Telugu Anil Sunkara, Animal, Bhola Shankar, Box Clash, Chiranjeevi, Jailer, Raji

ప్రముఖ నిర్మాత వల్ల ఉత్తరాంధ్ర స్పై సినిమా( Spy Movie ) హక్కులు కావాలంటే జైలర్ సినిమాకు ఇప్పటినుంచే థియేటర్లు కేటాయించేలా అగ్రిమెంట్లు జరుగుతున్నాయని సమాచారం.ఈ విధంగా చేయడం వల్ల భోళా శంకర్ ఉత్తరాంధ్రలో మంచి థియేటర్లను కోల్పోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే సమయంలో పెద్ద సినిమాల మధ్య పోటీ ఎక్కువగా ఉంది.భోళా శంకర్, జైలర్( Jailer ), యానిమల్ సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి…
మూడు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

 Bhola Shankar Jailer Animal Movie Box Office Clash,Chiranjeevi,Rajinikanth,Ranbi-TeluguStop.com

ఈ మూడు సినిమాల బడ్జెట్ 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువని సమాచారం.భోళా శంకర్ సినిమాకు మంచి థియేటర్లు దక్కితే కలెక్షన్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.భోళా శంకర్ సినిమాకు అనిల్ సుంకర( Anil Sunkara ) నిర్మాత అనే సంగతి తెలిసిందే…

Telugu Anil Sunkara, Animal, Bhola Shankar, Box Clash, Chiranjeevi, Jailer, Raji

ఏజెంట్ సినిమా హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు భోళా శంకర్ మూవీ హక్కులను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.భోళా శంకర్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందేమో చూడాలి.భోళా శంకర్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు…

ఇక ఈ సినిమా నుంచి నిన్న టీజర్ రిలీజ్ అయింది… అందులో చిరంజీవి మంచి తెలంగాణ యాస లో మాట్లాడుతూ అభిమానుల్లో మంచి జోష్ నింపారు…ఇక ఈ టీజర్ చూసిన జనాలు ఈ సినిమాతో చిరంజీవి కెరియర్ లో మరో హిట్ పక్క అని చెప్తున్నారు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube