ప్రైవేట్ డిగ్రీ కాలేజీ అడ్మిషన్ల రద్దుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం అడ్మిషన్లు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
కళాశాలలో ఏదైనా లోపాలు ఉంటే నెల రోజుల్లో సరి చేసుకోవాలని సూచించింది.రాయలసీమ వర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.