BRS, BSP : బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులో సీట్ల ఖరారు..!

త్వరలో రానున్న లోక్‎సభ ఎన్నికల( Lok Sabha elections ) నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పొత్తు నిర్ణయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ), బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar ) ప్రకటించారు.

 Seats Finalized In Alliance Of Brs Bsp-TeluguStop.com

తాజాగా పొత్తులో భాగంగా పోటీ చేసే స్థానాలు ఖరారు అయ్యాయి.ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ స్థానాన్ని బీఎస్పీకి కేసీఆర్ కేటాయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube