BRS, BSP : బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులో సీట్ల ఖరారు..!

త్వరలో రానున్న లోక్‎సభ ఎన్నికల( Lok Sabha Elections ) నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే పొత్తు నిర్ణయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ), బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar ) ప్రకటించారు.

తాజాగా పొత్తులో భాగంగా పోటీ చేసే స్థానాలు ఖరారు అయ్యాయి.ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ స్థానాన్ని బీఎస్పీకి కేసీఆర్ కేటాయించారు.

టీచర్ దెబ్బకు శాశ్వతంగా కాళ్లు పోగొట్టుకున్న బాలుడు.. మ్యాటరేంటంటే?